Black Friday en Buscalibre 5% dto  Ver más

Enviar a
Provincia de Madrid
0
  • argentina
  • chile
  • colombia
  • españa
  • méxico
  • perú
  • estados unidos
  • internacional

Selecciona tu país

América

Europa

Resto del mundo

portada The Devotion of Suspect X
Formato
Libro Físico
N° páginas
376
Encuadernación
Tapa Blanda
ISBN13
9789373173788

The Devotion of Suspect X

Keigo Higashino (Autor) · Manjul Publishing House Pvt Ltd · Tapa Blanda

The Devotion of Suspect X - Keigo Higashino

Libro Nuevo Origen: España
Envío: 6 a 7 días háb.
32,83 €31,19 €
-5%
Libro Nuevo

Quedan 50 unidades

31,19 €
Llega entre el 07 Dic y el 11 Dic a Provincia de Madrid. Seleccionar ubicación

Reseña del libro "The Devotion of Suspect X"

జపనీస్ నవలా ప్రపంచంలో 3 మిలియన్ కాపీలు అమ్ముడుపోయి, ఎందరో పాఠకులని అలరించిన పుస్తకం. యాసుకో ఓ సాధారణ మహిళ. ఆమెకి ఒక్కతే కూతురు. ప్రశాంతంగా సాగుతున్న ఆమె జీవితంలోకి, ఓ నాటి సాయంత్రం ఆమె మాజీభర్త చడి చప్పుడు లేకుండా ఊడిపడతాడు. దాంతో ప్రశాంతంగా వున్న జీవితం అల్లకల్లోలంగా మారుతుంది. టోక్యో పోలీస్ విభాగం నుంచి డిటెక్టివ్ కుసానగి, ఆనాడు రాత్రి జరిగిన ఘటనా క్రమాన్ని పరిశోధించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను కనుక్కుంటాడు. ఎన్నో ఊహించని మలుపులు... ఏదీ అంతు చిక్కదు. జపాన్]లో బెస్ట్ సెల్లింగ్ థ్రిల్లర్]గా అమ్ముడయిన ఈ నవల ఓ హిట్ సినిమా ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ X తీయడానికి స్ఫూర్తి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని ఆస్వాదిస్తున్నారు. తిప్పిన పేజీ వెనక్కి తిప్పకుండా ఏకబిగిన చదివించే అద్భుత నవల. ఆహ్లాదకరమైన టోక్యో నగర వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు ఈ పుస్తకంలో. నవల ముగింపు అన్నింటికంటే అద్భుతంగా వుంటుంది - అనూహ్యమైన ముగింపు. అంతర్జాతీయ క్రైమ్ ఫిక్షన్ రచనలలో అగ్ర తాంబూలం అందుకున్న నవల.

Opiniones del libro

Preguntas frecuentes sobre el libro

Todos los libros de nuestro catálogo son Originales.
La encuadernación de esta edición es Tapa Blanda.

Preguntas y respuestas sobre el libro

¿Tienes una pregunta sobre el libro? Inicia sesión para poder agregar tu propia pregunta.

Opiniones sobre Buscalibre

Ver más opiniones de clientes